Share News

Ugadi Award రైతు శరతకుమార్‌ రెడ్డికి ఉగాది పురస్కారం

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:40 AM

ప్రకృతి వ్యవసాయం లో రాణించిన రైతులకు ఉగా ది పురస్కారాలను జిల్లా కేంద్రంలో మంగళవారం అందజేశారు.

Ugadi Award రైతు శరతకుమార్‌ రెడ్డికి ఉగాది పురస్కారం
పురస్కారం అందుకుంటున్న శరతకుమార్‌ రెడ్డి

కదిరి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం లో రాణించిన రైతులకు ఉగా ది పురస్కారాలను జిల్లా కేంద్రంలో మంగళవారం అందజేశారు. అందులో భా గంగా కదిరికి చెందిన బీజేపీ కిసాన మోర్చా ఆర్గానిక్‌ రాష్ట్ర క న్వీనర్‌ శరతకుమార్‌రెడ్డికి ఆ పురష్కారం అందించారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, ఆర్గానిక్‌ సర్టిఫికేషన అథారటీ చైర్మన సావల దేవాదత, మాజీ మంత్రి నిట్టం రఘురామ్‌, వ్యవసాయ శిక్షణ నిపుణులు బూసంపల్లి నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:40 AM