Share News

Annavaram Temple : సత్యదేవుని సన్నిధిలో న్యాయమూర్తులు

ABN , Publish Date - Jan 12 , 2025 | 06:33 AM

కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తి

Annavaram Temple : సత్యదేవుని సన్నిధిలో న్యాయమూర్తులు

అన్నవరం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి కుటుంబసభ్యులతో కలిసి శనివారం స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం, ఈవో స్వామివారి మెమెంటో, ప్రసాదం అందజేశారు.

Updated Date - Jan 12 , 2025 | 06:33 AM