టీటీడీ మాజీ చైర్మన్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:53 AM
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్వీయూ వర్సిటీ సీఐ రామయ్య తెలిపారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ నాయకులు బుధవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ కావడ ంతో గురువారం కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్వీయూ వర్సిటీ సీఐ రామయ్య తెలిపారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ నాయకులు బుధవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ కావడ ంతో గురువారం కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.