మారేడుమిల్లిలో భారీ వర్షం
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:20 AM
మారేడుమిల్లి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): మారేడుమిల్లిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు చోట్ల వృ క్షాలు, విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపడా ్డయి. పలుచోట్ల ఇంటి పైకప్పులపై చెట్లు పడిపోవడంతో గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నా యి. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్‌కు అంతరా
విరిగిపడ్డ వృక్షాలు
మారేడుమిల్లి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): మారేడుమిల్లిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు చోట్ల వృ క్షాలు, విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపడా ్డయి. పలుచోట్ల ఇంటి పైకప్పులపై చెట్లు పడిపోవడంతో గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నా యి. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. తెగిపడ్డ విద్యుత్ వైర్లను తొలగించి స్తంభాలను సరిచేసి విద్యుత్ పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. అకాల వర్షంతో మామిడి, జీడిమామిడి రైతులకు చేతికి వచ్చిన పంట రాలిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.