Share News

చల్లపల్లిలో వర్షం

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:10 AM

చల్లపల్లిలో గురువారం మధ్యాహ్నం మం డుటెండలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.

చల్లపల్లిలో వర్షం
చల్లపల్లిలో కురుస్తున్న వర్షం

చల్లపల్లి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): భానుడి ప్రచండాగ్నితో ఓ వైపు ప్రజలు తల్లడిల్లుతుంటే చల్లపల్లిలో గురువారం మధ్యాహ్నం మం డుటెండలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కొద్దిసేపే వర్షం కురిసినప్పటికీ ఆ తర్వాత వాతావరణం పూర్తిగా చల్లబడింది. కొద్దిసేపు గాలులు లేకుండా ఉక్కబోసినప్పటికీ, సాయంత్రం నుంచి చల్లటి గాలులు వీచాయి.

Updated Date - Apr 11 , 2025 | 01:10 AM