Share News

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:40 PM

ప్ర భుత్వం నిర్దేసించిన విధుల్లో భాగంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు పేర్కొన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 10 మండలాలకు చెందిన తహసీల్దార్‌లు, హౌసింగ్‌, ఇరిగేషన్‌, రీసర్వే సిబ్బందితో బుఽధవారం ఆర్డీవో కార్యాలయంలో సమీ క్షా సమావేశం నిర్వహించారు.

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

అధికారులతో ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

చీరాల, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : ప్ర భుత్వం నిర్దేసించిన విధుల్లో భాగంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు పేర్కొన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 10 మండలాలకు చెందిన తహసీల్దార్‌లు, హౌసింగ్‌, ఇరిగేషన్‌, రీసర్వే సిబ్బందితో బుఽధవారం ఆర్డీవో కార్యాలయంలో సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇప్పటికే సేకరించిన నివేశన స్థలాల అర్హుల జాబితాను అందజేయాలని సూచించారు. హౌసింగ్‌కు అర్హుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. అలా గే నీటి పన్ను వసూళ్లపై ఆరా తీ శారు. సేకరించిన డేటాను ఎప్పటికప్పుడు కార్యాలయానికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:40 PM