ఇచ్ఛాపురం ఏఎంసీ చైర్మన్‌గా మణిచంద్రప్రకాష్‌రెడ్డి
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:00 AM
ఇచ్ఛాపురం ఏఎంసీ చైర్మన్‌గా బి.మణిచంద్ర ప్రకాష్‌రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కవిటి మండలంలోని జాడుపూడి ఆర్‌ఎస్ గ్రామానికి చెం దిన మణిచంద్రప్రకాష్ టీడీపీ ఆవిర్భావంనుంచి కార్యకర్తగా ఉన్నా రు.
కవిటి, ఏప్రిల్16(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం ఏఎంసీ చైర్మన్‌గా బి.మణిచంద్ర ప్రకాష్‌రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కవిటి మండలంలోని జాడుపూడి ఆర్‌ఎస్ గ్రామానికి చెం దిన మణిచంద్రప్రకాష్ టీడీపీ ఆవిర్భావంనుంచి కార్యకర్తగా ఉన్నా రు. 2005 నుంచి ఇప్పటివరకు కవిటి మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.ఈ మేరకు కేంద్ర,రాష్ట్రమంత్రులు కె.రామ్మోహన్‌నా యుడు, కె.అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ అశోక్‌కు మణిచంద్రప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా టీడీపీ నాయకులు బి.రమేష్, పి.కృష్ణారా వు, ఎస్‌వీరమణ, ఎ.మధు, బాసుదేవ్‌రౌళో ,సంతోష్‌పట్నాయక్, భీమా రావురౌళో, బి.తిరుమలరావు, శ్రీనివాసరౌళో, బి.చిన్నబాబు, హర్షం వ్యక్తం చేశారు.