Share News

కష్టపడేతత్వాన్ని అలవరచుకోవాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:00 AM

విద్యా ర్థులు కష్టపడేతత్వాన్ని అలవరచుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పిలుపునిచ్చారు. శ్రీకాకు ళంలోని బాపూజీ కళామందిర్‌లో ఏబీవీపీ కన్వీ నర్‌ బోరగోపీ ఆధ్వర్యంలో యువతా మేలుకో- జగతిని ఏలుకో కార్యక్రమాన్ని నిర్వహించారు.

 కష్టపడేతత్వాన్ని అలవరచుకోవాలి: ఎమ్మెల్యే
మాట్లాడుతున్న శంకర్‌:

అరసవల్లి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులు కష్టపడేతత్వాన్ని అలవరచుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పిలుపునిచ్చారు. శ్రీకాకు ళంలోని బాపూజీ కళామందిర్‌లో ఏబీవీపీ కన్వీ నర్‌ బోరగోపీ ఆధ్వర్యంలో యువతా మేలుకో- జగతిని ఏలుకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఏడాది ఇంటర్‌లోప్రతిభకనబరచిన విద్యార్థిను లకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్య క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, ఎస్‌ఎస్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ సూర.శ్రీనివాసరావు, బీసీ వెల్ఫేర్‌ అధికారి చంద్ర మౌళి, హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారి జి.లలిత, కీర్తి భార్గవ నాయుడు, మాదారపు వెంకటేష్‌ పాల్గొ న్నారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్‌ కోరారు. మంగ ళవారం రూరల్‌ మండలంలోని కిష్టప్పపేట ఉన్నత పాఠశాలలో తరగతి గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సత్యవతి పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:00 AM