విద్యాభివృద్ధికి సహకరించాలి: కూన
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:01 AM
పూర్వవిద్యార్థులు గ్రామాల్లోని పాఠశాలల అభివృద్ధికి కృషిచేసి విద్యాభివృద్ధికి సహక రించాలని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పిలు పునిచ్చారు. పట్టణంలోని మెట్ట క్కివలస ప్రభుత్వోన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం ముంబై లో విధులు నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ఏజీఎం వై.శ్రీనివాసరావు ఆ బ్యాంక్ ఆర్థికసాయంతో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లస్ యూవీ వాటర్ ప్లాంట్‌ను సోమవారం ప్రారంభించా రు.
ఆమదాలవలస,ఏప్రిల్ 21 (ఆం ధ్రజ్యోతి):పూర్వవిద్యార్థులు గ్రామాల్లోని పాఠశాలల అభివృద్ధికి కృషిచేసి విద్యాభివృద్ధికి సహక రించాలని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పిలు పునిచ్చారు. పట్టణంలోని మెట్ట క్కివలస ప్రభుత్వోన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం ముంబై లో విధులు నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ఏజీఎం వై.శ్రీనివాసరావు ఆ బ్యాంక్ ఆర్థికసాయంతో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లస్ యూవీ వాటర్ ప్లాంట్‌ను సోమవారం ప్రారంభించా రు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీచైర్‌పర్సన్ తమ్మినేని గీతాసా గర్, ఎస్‌ఎంసీ చైర్మన్ దూసి సీతారాం, నాయకులు మొదలవలస రమేష్, ఎన్ని శ్రీదేవి, తంగి గురయ్య, రాజేంద్ర, మురళీధర్, బోర గోవిందరావు, రవీంద్రబాబు, ఎంఈవో రాజేంద్రప్రసాద్, హెచ్‌ఎంబి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఫఊయల పథకం ద్వారా పసిపిల్లలను సంరక్షించుకోవ చ్చని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు.ఆమదాలవలస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఆయన ఊయల కార్య క్రమాన్ని ప్రారంభిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పసిపిల్లలు వద్దునుకొనేవారు ప్రభుత్వఆసుపత్రుల్లో ఏర్పాటుచేసిన ఊయలలో వేయలని కోరారు.
ఫబూర్జ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కారానికే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు. సోమవారం రాత్రి బూర్జలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈసం దర్భంగాప్రజలసమక్షంలో అధికారులతో సమీక్షించారు. కార్య క్రమంలో రామకృష్ణంనాయుడు, విశ్వ ప్రసాద్ పాల్గొన్నారు.