Share News

TPF : అందరికీ డబ్బులిచ్చేస్తాం: నవీన్‌బాబు

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:58 AM

సామాజిక సేవ కోసం థర్డ్‌ పార్టీ ఫండ్‌ (టీపీఎఫ్‌) సంస్థ పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై

TPF : అందరికీ డబ్బులిచ్చేస్తాం: నవీన్‌బాబు

గుంటూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): సామాజిక సేవ కోసం థర్డ్‌ పార్టీ ఫండ్‌ (టీపీఎఫ్‌) సంస్థ పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై టీపీఎ్‌ఫలో ఉద్యోగులుగా చెప్పుకుంటున్న ప్రతినిధులు బుధవారం గుంటూరులో మీడియా ముందుకు వచ్చారు. వారిలో టీపీఎ్‌ఫకు సౌత్‌ ఇండియా హెడ్‌గా చెప్పుకుంటున్న కొలగాని నవీన్‌బాబు వీడియో కాల్‌ ద్వారా వివరణ ఇచ్చారు. కంపెనీ నుంచి తమకు రూ.20 కోట్ల వరకు రావాల్సి ఉందని, ఆ మొత్తం కోసమే తాను కాంబోడియా వచ్చానని వివరణ ఇచ్చారు. ఆ డబ్బులు కంపెనీ నుంచి రాకపోతే తన ఆస్తులు అమ్మి అయినా అందరికీ డబ్బు చెల్లిస్తానని తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 04:58 AM