డీఎల్‌పురం పంచాయతీకి పురస్కారం
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:50 AM
పంచాయతీ అవార్డును అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్టతేజ, సర్పంచ్ రామకృష్ణ, కార్యదర్శి నరసింహారావులకు పురస్కారాన్ని అందించారు.
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి స్వీకరించిన సర్పంచ్ కిల్లాడ రామకృష్ణ
నక్కపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డీఎల్‌పురం సర్పంచ్ కిల్లాడ రామకృష్ణ ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్టతేజ, సర్పంచ్ రామకృష్ణ, కార్యదర్శి నరసింహారావులకు పురస్కారాన్ని అందించారు.