ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:41 AM
భారత కరెన్సీ సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి రూ.85.91 వద్ద ముగిసింది...
న్యూఢిల్లీ: భారత కరెన్సీ సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి రూ.85.91 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతోపాటు ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణం. ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోతుండటం కూడా రూపాయిని మరింత బలహీనపరిచాయి.