ఆస్ర్టో గైడ్ : 24300 పైన బుల్లిష్
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:38 AM
నిఫ్టీ గత వారం 24226-23460 పాయింట్ల మధ్యన కదలాడి 192 పాయింట్ల లాభంతో 24005 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్ : 24300 పైన బుల్లిష్
(జనవరి 6-10 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 24005 (+192)
నిఫ్టీ గత వారం 24226-23460 పాయింట్ల మధ్యన కదలాడి 192 పాయింట్ల లాభంతో 24005 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23948, 23821, 23959, 24189 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 24300 బ్రేక్‌డౌన్ స్థాయి: 23600
నిరోధ స్థాయిలు: 24200, 24300,
24400 (24100 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 23800, 23700,
23600 (23900 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్