Share News

బిగ్‌ ‘సి’ సంక్రాంతి ఆఫర్లు

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:45 AM

ప్రముఖ మొబైల్‌ రిటైలింగ్‌ కంపెనీ బిగ్‌ ‘సి’ సంక్రాంతిని పురస్కరించుకుని కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ప్రతీ మొబైల్‌ కొనుగోలుపై రూ.10,000 విలువ గల మొబైల్‌ ప్రొటెక్షన్‌తో...

బిగ్‌ ‘సి’ సంక్రాంతి ఆఫర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : ప్రముఖ మొబైల్‌ రిటైలింగ్‌ కంపెనీ బిగ్‌ ‘సి’ సంక్రాంతిని పురస్కరించుకుని కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ప్రతీ మొబైల్‌ కొనుగోలుపై రూ.10,000 విలువ గల మొబైల్‌ ప్రొటెక్షన్‌తో పాటు రూ.5,999 విలువ గల స్మార్ట్‌ వాచ్‌ లేదా రూ.1,799 విలువ గల ఇయర్‌ బడ్స్‌ ఉచితంగా అందిస్తున్నట్టు కంపెనీ సీఎండ బాలు చౌదరి చెప్పారు. ఇవి కాకుండా ప్రతీ మొబైల్‌ కొనుగోలుపై రూ.15,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌, బ్రాండెడ్‌ యాక్సెసరీ్‌సపై 51 శాతం వరకు డిస్కౌంట్‌; ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్‌ అవసరం లేకుండా మొబైల్‌ కొనుగోలు సదుపాయం, ఐఫోన్‌ కొనుగోలుపై రూ.5,000 తక్షణ డిస్కౌంట్‌; వివో, ఒప్పో ఫోన్ల కొనుగోలుపై 10ు వరకు క్యాష్‌బ్యాక్‌; వన్‌ప్ల్‌స, రియల్‌మీ మొబైల్స్‌ కొనుగోలుపై రూ.3,000వరకు డిస్కౌంట్‌, ఎంఐ మొబైల్స్‌ కొనుగోలుపై రూ.5.000వరకు డిస్కౌంట్‌ వంటి ఆఫర్లు అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఏటీఎం కార్డ్‌పై ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్‌ లేకుండా మొబైల్‌, స్మార్ట్‌ టీవీ, లాప్‌టాప్‌, ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆకర్షణీయమైన ఆఫర్‌ కూడా అందిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - Jan 09 , 2025 | 01:45 AM