Gold and Silver Rates Today: రూ. 80 వేలు దాటిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 14 , 2025 | 07:31 AM
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? నూతన సంవత్సరంలో క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా 80 వేల రూపాయలను దాటేశాయి. సోమవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 14న) బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? నూతన సంవత్సరంలో క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా 80 వేల రూపాయలను దాటేశాయి. సోమవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 14న) బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 14న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 80, 080 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 73, 410గా ఉంది. (Gold and silver rates today)
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 80, 230కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 73, 560కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80, 080కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73, 410కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్లో రూ. 80, 080, రూ. 73, 410
విజయవాడలో రూ. 80, 080, రూ. 73, 410
ఢిల్లీలో రూ. 80, 230, రూ. 73, 560
ముంబైలో రూ. 80, 080, రూ. 73, 410
వడోదరలో రూ. 80, 130, రూ. 73, 460
కోల్కతాలో రూ. 80, 080, రూ. 73, 410
చెన్నైలో రూ. 80, 080, రూ. 73, 410
బెంగళూరులో రూ. 80, 080, రూ. 73, 410
కేరళలో రూ. 80, 080, రూ. 73, 410
పుణెలో రూ. 80, 080, రూ. 73, 410
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్లో రూ. 1, 02, 100
విజయవాడలో రూ. 1, 02, 100
ఢిల్లీలో రూ. 94, 600
చెన్నైలో రూ. 1, 02, 100
కోల్కతాలో రూ. 94, 600
కేరళలో రూ. 1, 02, 100
ముంబైలో రూ. 94, 600
బెంగళూరులో రూ. 94, 600
వడోదరలో రూ. 94, 600
అహ్మదాబాద్లో రూ. 94, 600
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..