Share News

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jan 02 , 2025 | 06:32 AM

పసిడి ప్రియులకు షాకింగ్. తగ్గుతాయని భావించిన పసిడి రేట్లు క్రమంగా పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో పుత్తడి ధరలు మళ్లీ 77 వేల స్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates january 2nd 2025

బంగారం (gold), వెండి (silver) ప్రియులకు కొత్త సంవత్సరం రోజు షాకింగ్ న్యూస్ వచ్చింది. దేశంలో సంవత్సరం మొదటి రోజున బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత ముగింపు ధర రూ.76162తో పోలిస్తే కొత్త సంవత్సరం తొలిరోజైన బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.76,583కి పెరగగా, మరోవైపు వెండి ధర గత ముగింపుతో పోలిస్తే రూ. 86,055కి పెరిగింది. ఈ రేటు నిన్న కిలో రూ.86017గా ఉంది.

ఈ క్రమంలో గోల్డ్ రేటు 421 రూపాయలు పెరగగా, వెండి ధర కిలోకు 38 రూపాయలు మాత్రమే వృద్ధి చెందింది. అయితే జనవరి 2, 2025 గురువారం మార్కెట్‌ ప్రారంభమయ్యే వరకు ఈ ధరలు కొనసాగుతాయి. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ibjarates.com) వెబ్‌సైట్ ప్రకారం బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.


బంగారం, వెండి ధరలు 10 గ్రాములకు ఎలా ఉన్నాయంటే..

  • బంగారం 999 క్యారెట్ 76,583 రూపాయలు

  • బంగారం 995 క్యారెట్ 76, 276 రూపాయలు

  • బంగారం 916 క్యారెట్ 70,150 రూపాయలు

  • సోనా 750 క్యారెట్ 57,437 రూపాయలు

  • బంగారం 585 క్యారెట్ 44,801 రూపాయలు

  • కిలో వెండి 86,055 రూపాయలు


దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరలు

  • ఢిల్లీలో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

  • చెన్నైలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58750

  • హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180

  • విశాఖపట్నంలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180

  • ముంబైలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180

  • కోల్‌కతాలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180


  • అహ్మదాబాద్‌లో బంగారం ధర రూ. 71150 రూ. 77610 రూ. 58220

  • జైపూర్‌లో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

  • పాట్నాలో బంగారం ధర రూ. 71150 రూ. 77610 రూ. 58220

  • లక్నోలో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

  • ఘజియాబాద్‌లో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

  • నోయిడాలో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

  • అయోధ్యలో బంగారం ధర రూ. 71250రూ. 77710 రూ. 58300

  • గురుగ్రామ్‌లో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

  • చండీగఢ్‌లో బంగారం ధర రూ. 71250రూ. 77710 రూ. 58300

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 02 , 2025 | 06:39 AM