Share News

జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ రూ.4,000 కోట్ల ఐపీఓకు సెబీ ఆమోదం

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:27 AM

జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ రూ.4,000 కోట్ల ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.2,000 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లకు చెందిన రూ.2,000 కోట్ల విలువైన షేర్లను....

జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ రూ.4,000 కోట్ల ఐపీఓకు సెబీ ఆమోదం

జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ రూ.4,000 కోట్ల ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.2,000 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లకు చెందిన రూ.2,000 కోట్ల విలువైన షేర్లను సైతం అమ్మకానికి పెట్టనున్నట్లు సెబీకి ఇప్పటికే దాఖలు చేసిన పత్రాల్లో కంపెనీ వెల్లడించింది.

  • వైండింగ్‌ అండ్‌ కండక్టివిటీ ఉత్పత్తుల తయారీదారు విద్య వైర్స్‌ ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు సమర్పించింది. పబ్లిక్‌ ఆఫరింగ్‌ ద్వారా కంపెనీ రూ.320 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లకు చెందిన కోటి షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించనుంది.

Updated Date - Jan 14 , 2025 | 07:21 AM