Share News

Lt Vinay Narwal: పహల్గాం దారుణం.. యువ జంట లాస్ట్ వీడియోf

ABN , Publish Date - Apr 23 , 2025 | 10:17 PM

కశ్మీర్ అందాలు చూసి తరించాలని ఎన్నో ఆశలు, ఆనందాలతో పర్యాటకులు వెళ్తుంటారు. ఆ హిమతల స్వర్గాన్ని ఆశ్వాదించాని వెళ్లిన 20 మందిని ఉగ్రమూక పొట్టన పెట్టుకున్న..

Lt Vinay Narwal: పహల్గాం దారుణం.. యువ జంట లాస్ట్ వీడియోf
Pahalgam Attack - Lt Vinay Narwal

Pahalgam Attack - Lt Vinay Narwal: కశ్మీర్ అందాలు చూసి తరించాలని ఎన్నో ఆశలు, ఆనందాలతో పర్యాటకులు వెళ్తుంటారు. ఆ హిమతల స్వర్గాన్ని ఆశ్వాదించాని వెళ్లిన 20 మందిని ఉగ్రమూక పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. వీరిలో కొత్తగా పెళ్లైన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ ఊచకోతకు ముందు ఆ యువజంట ఆడుతూ పాడుతూ పొటోలు, వీడియోలు తీసుకుంది. ఆ క్రమంలో తన సోషల్ మీడియాలో సదరు వీడియోలను వినయ్ షేర్ చేశారు. కొత్తగా వివాహం చేసుకున్న 26 ఏళ్ల వ్యక్తి, దేశ సేవకు కట్టుబడి ఉన్న వ్యక్తి ప్రస్థానం పహల్గాం ఊచకోతతో ముగిసింది. ఇలా జరుగుతుందని ఆ యువ జంట కనీసం ఊహించికూడా ఉండదు. వినయ్ ఆయన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇదే.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2025 | 10:17 PM