Biometric Verification: ఎస్‌ఎ్‌ససీ పరీక్షలకు ఆధార్ బయోమెట్రిక్
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:36 AM
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎ్‌ససీ) వచ్చే నెల నుండి నిర్వహించబోయే అన్ని నియామక పరీక్షల్లో అభ్యర్థుల గుర్తింపును ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ద్వారా ధ్రువీకరించనున్నట్టు ప్రకటించింది. అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సమర్పణ, పరీక్ష కేంద్రాలకు హాజరైనప్పుడు తమ గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్‌ను ఉపయోగించాలి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: పరీక్షల్లో అభ్యర్థుల గుర్తింపును స్వచ్ఛందంగా ధ్రువీకరించడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్‌ను అమలు చేయాలని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎ్‌ససీ) నిర్ణయించింది. వచ్చే నెల నుంచి నిర్వహించే అన్ని నియామక పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేటపుడు, పరీక్షా కేంద్రాలకు హాజరైనపుడు తమ గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ ఉపయోగించాలని తెలిపారు. ఇటీవల ఎస్‌ఎ్‌ససీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News