RayanShkumar : రెయాన్ష్ రికార్డు ఫీట్
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:09 AM
ఆరేళ్ల చిన్నారి రెయాన్ష్ కామ్కర్ సాగరంలో అద్భుతమైన ఫీట్‌తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకెక్కాడు. అరేబియా
థానె: ఆరేళ్ల చిన్నారి రెయాన్ష్ కామ్కర్ సాగరంలో అద్భుతమైన ఫీట్‌తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకెక్కాడు. అరేబియా సముద్రంలో 15 కిలోమీటర్లు ఈదిన పిన్నవయస్కుడిగా నిలిచాడు. మూడు గంటల్లో మాల్పే నుంచి వాగ్టన్ వరకు ఈదుకొంటూ చేరుకొన్నాడని మహారాష్ట్ర స్విమ్మింగ్ సంఘం తెలిపింది.