ఆయుష్ ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:36 AM
లిస్ట్-ఎ క్రికెట్‌లో 150పైగా పరుగులు సాధించిన పిన్న వయస్కుడిగా ముంబై బ్యాటర్ ఆయుష్ మహత్రే (17 ఏళ్ల 168 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ (17 ఏళ్ల 291 రోజులు) రికార్డును...
లిస్ట్-ఎ క్రికెట్‌లో 150పైగా పరుగులు సాధించిన పిన్న వయస్కుడిగా ముంబై బ్యాటర్ ఆయుష్ మహత్రే (17 ఏళ్ల 168 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ (17 ఏళ్ల 291 రోజులు) రికార్డును బద్దలుకొట్టాడు. ఆయుష్ (117 బంతుల్లో 181) అదరగొట్టడంతో.. విజయ్ హ జారే ట్రోఫీ మ్యాచ్‌లో నాగాలాండ్ (214/9)పైముంబై(403/7) నెగ్గింది.