Share News

వీలైతే.. క్షమించేయండి బ్రో..!

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:37 AM

‘కష్టమే అయినా.. క్షమించండి, మీ దారిన మీరు సాగిపోండి’ ఇదే తన జీవన మంత్రం అని ధోనీ చెప్పాడు. ఇతరులు ఏమనుకొంటున్నారో అని అతిగా ఆలోచించి.. మంచి నిద్రను దూరం చేసుకోనన్నాడు....

వీలైతే.. క్షమించేయండి బ్రో..!

ధోనీ లైఫ్‌ మంత్ర

ముంబై: ‘కష్టమే అయినా.. క్షమించండి, మీ దారిన మీరు సాగిపోండి’ ఇదే తన జీవన మంత్రం అని ధోనీ చెప్పాడు. ఇతరులు ఏమనుకొంటున్నారో అని అతిగా ఆలోచించి.. మంచి నిద్రను దూరం చేసుకోనన్నాడు. ‘ధోనీ’ యాప్‌ విడుదల సందర్భంగా అభిమానుల ప్రశ్నలకు మహీ సమాధానం చెప్పాడు. ‘జీవితాన్ని నిరాడంబరంగా గడపాలి. నీకు మంచి చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండండి. ముఖంపై చెరగని చిరునవ్వే సగం సమస్యలను పరిష్కరిస్తుంది. కొన్ని విషయాలను ఏ మాత్రం పట్టించుకోకపోతేనే జీవితం సాఫీగా సాగుతుంది. చివరగా మన చేతుల్లోలేని వాటిని నియంత్రించాలనుకోవడం అనవసర ఒత్తిడికి దారితీస్తుందనే విషయాన్ని గుర్తించాలని మహీ పేర్కొన్నాడు.


ఇవీ చదవండి:

చరిత్ర తిరగరాసిన రోహిత్

షమి తుఫాను.. 4 రికార్డులు బ్రేక్

అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 04:37 AM