ఈ ఏడాదీ ఫుల్ జోష్..
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:50 AM
క్రీడాభిమానులకు ఈ ఏడాది ఆరంభంలోనే క్రికెట్ పండుగ రానుంది. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ హైలైట్‌గా నిలవనుంది. హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న తొలి ఐసీసీ ఈవెంట్ కావడంతో.. సర్వత్రా ఆసక్తి ...
2025 స్పోర్ట్స్ క్యాలెండర్
క్రీడాభిమానులకు ఈ ఏడాది ఆరంభంలోనే క్రికెట్ పండుగ రానుంది. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ హైలైట్‌గా నిలవనుంది. హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న తొలి ఐసీసీ ఈవెంట్ కావడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, మహిళల వన్డే వరల్డ్‌కప్.. భారత్‌లో జరగనున్న మెగా ఈవెంట్. ఎప్పటి లాగానే టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లు మజాను పంచనున్నాయి. ఎఫ్-1 రేస్‌ల క్యాలెండర్ ఫుల్‌గా నిండిపోగా.. బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, ఖో-ఖో వరల్డ్‌కప్ అలరించనున్నాయి.
జనవరి
డిసెంబరు 28-ఫిబ్రవరి 1: పురుషుల హాకీ ఇండియా
లీగ్ 2024-25 (హాకీ)
జనవరి 12-26: మహిళల హాకీ ఇండియా లీగ్ 2024-25 (హాకీ)
జనవరి 12-26: ఆస్ర్టేలియన్ ఓపెన్ (టెన్నిస్)
జనవరి 13-19: ఖో-ఖో ప్రపంచకప్ (ఖో-ఖో)
జనవరి 14-19: ఇండియా ఓపెన్ (బ్యాడ్మింటన్)
జనవరి 18-ఫిబ్రవరి 2: అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ (క్రికెట్)
ఫిబ్రవరి
ఫిబ్రవరి 7-14: ఆసియా వింటర్ క్రీడలు
ఫిబ్రవరి 15-జూన్ 29: మహిళల హాకీ ప్రొ లీగ్ 2024-25 (హాకీ)
ఫిబ్రవరి 15-జూన్ 22: పురుషుల హాకీ ప్రొ లీగ్ 2024-25 (హాకీ)
ఫిబ్రవరి 19-మార్చి 9: చాంపియన్స్ ట్రోఫీ (క్రికెట్)
మార్చి
మార్చి 1-12: మహిళల హాకీ జాతీయ చాంపియన్‌షిప్ (హాకీ)
మార్చి 10-11: వరల్డ్ అథ్లెటిక్స్ రిలే (అథ్లెటిక్స్)
మార్చి 11-16: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ (బ్యాడ్మింటన్)
మార్చి 14- మే 25: ఐపీఎల్ (క్రికెట్)
మార్చి 14-16: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
మార్చి 16: ఇంగ్లిష్ లీగ్ కప్ ఫైనల్ (ఫుట్‌బాల్)
మార్చి 21-23: చైనా గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
ఏప్రిల్
ఏప్రిల్ 4-6: జపనీస్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
ఏప్రిల్ 4-15: సీనియర్ పురుషుల
హాకీ జాతీయ చాంపియన్‌షిప్ (హాకీ)
ఏప్రిల్ 7-13: మాస్టర్స్ టోర్నీ (గోల్ఫ్)
ఏప్రిల్ 11-13: బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
ఏప్రిల్ 18-20: అబుధాబి గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
ఏప్రిల్ 19- మే 5: వరల్డ్ స్నూకర్
చాంపియన్‌షిప్ (స్నూకర్)
ఏప్రిల్ 26-28: డైమండ్ లీగ్
ఏప్రిల్ 27: లండన్ మారథాన్ (అథ్లెటిక్స్)
మే
మే 2-4: మయామి గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
మే 15-18: పీజీఏ చాంపియన్‌షిప్ (గోల్ఫ్)
మే 16-18: ఐమోలా గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
మే 17-25: వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ (టేబుల్ టెన్నిస్)
మే 21: యూరోపియన్ లీగ్ ఫైనల్ (ఫుట్‌బాల్)
మే 23-25: మొనాకో గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
మే 24: జర్మన్ కప్ ఫైనల్ (ఫుట్‌బాల్)
మే 24: ఫ్రెంచ్ కప్ ఫైనల్ (ఫుట్‌బాల్)
మే 24: మహిళల చాంపియన్స్
లీగ్ ఫైనల్ (ఫుట్‌బాల్)
మే 25-జూన్ 7: ఫ్రెంచ్ ఓపెన్ (టెన్నిస్)
మే 27-31: ఆసియా అథ్లెటిక్స్
చాంపియన్‌షిప్ (అథ్లెటిక్స్)
మే 28: యూరోపా కాన్ఫరెన్స్ లీగ్ ఫైనల్ (ఫుట్‌బాల్)
మే 30-జూన్ 1: స్పానిష్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
మే 31: చాంపియన్స్ లీగ్ ఫైనల్ (ఫుట్‌బాల్)
జూన్
జూన్ 4-8: యూఈఎఫ్‌ఏ నేషన్స్
లీగ్ ఫైనల్స్ (ఫుట్‌బాల్)
జూన్ 5-22: ఎన్‌బీఏ ఫైనల్స్ (బాస్కెట్‌బాల్)
జూన్ 12-15: యూఎస్ ఓపెన్ (గోల్ఫ్)
జూన్ 13-15: కెనడా గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
జూన్ 14-జూలై 13: ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ (ఫుట్‌బాల్)
జూన్ 14-జూలై 6: కాన్‌కాఫ్ గోల్డ్ కప్ (ఫుట్‌బాల్)
జూన్ 27-29: ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
జూన్ 30-జూలై 13: వింబుల్డన్ (టెన్నిస్)
జూలై
జూలై 2-27: యూపీఎఫ్‌ఏ మహిళల యూరో (ఫుట్‌బాల్)
జూలై 4-6: బ్రిటిష్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
జూలై 5-26: సీఏఎఫ్ మహిళల ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్)
జూలై 5-29: ఫిడే మహిళల వరల్డ్ కప్ (చెస్)
జూలై 11-ఆగస్టు 3: వరల్డ్ ఆక్వాటిక్స్ చాంపియన్‌షిప్స్ (స్విమ్మింగ్)
జూలై 12-ఆగస్టు 2: కోపా అమెరికా ఫెమినినా (ఫుట్‌బాల్)
జూలై 17-20: ది ఓపెన్ చాంపియన్‌షిప్ (గోల్ఫ్)
జూలై 25-27: బెల్జియన్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
ఆగస్టు
ఆగస్టు 1-3: హంగేరియన్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
ఆగస్టు 7-17: వరల్డ్ గేమ్స్ (మల్టీ స్పోర్ట్స్)
ఆగస్టు 15-సెప్టెంబరు 15:
మహిళల వన్డే వరల్డ్‌కప్ (షెడ్యూల్ ఖరారు కాలేదు)
ఆగస్టు 25-సెప్టెంబరు 7:
యూఎస్ ఓపెన్ (టెన్నిస్)
ఆగస్టు 25-31: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (బ్యాడ్మింటన్)
ఆగస్టు 27-28: డైమండ్ లీగ్ ఫైనల్ (అథ్లెటిక్స్)
ఆగస్టు 29-31: డచ్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 స్పోర్ట్స్)
సెప్టెంబరు
సెప్టెంబరు 5-12: వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ (ఆర్చరీ)
సెప్టెంబరు 5-7: ఇటాలియన్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
సెప్టెంబరు 13-21: వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్
సెప్టెంబరు 13-21: వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్
సెప్టెంబరు 19-21: అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
సెప్టెంబరు 25-28: రైడర్ కప్ (గోల్ఫ్)
సెప్టెంబరు 27-అక్టోబరు 19: ఫిఫా అండర్-20 వరల్డ్‌కప్ మహిళల వన్డే వరల్డ్‌కప్ (క్రికెట్) (షెడ్యూల్ ప్రకటించాలి)
అక్టోబరు
అక్టోబరు 1-10: వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ (వెయిట్ లిఫ్టింగ్)
అక్టోబరు 3-5: సింగపూర్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
అక్టోబరు 13-19: వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (బ్యాడ్మింటన్)
అక్టోబరు 17-19: యూఎస్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
అక్టోబరు 19-25: వరల్డ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్స్ (జిమ్నాస్టిక్స్)
అక్టోబరు 24-26: మెక్సికో గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
నవంబరు
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్ (బాక్సింగ్) (షెడ్యూల్ ప్రకటించాలి)
నవంబరు 6-16: వరల్డ్ రైఫిల్, పిస్టల్ చాంపియన్‌షిప్స్ (షూటింగ్)
నవంబరు 7-9: బ్రెజీలియన్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
నవంబరు 15-26: డెఫిలింపిక్స్ (మల్టీ స్పోర్ట్స్)
నవంబరు 20-22: లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
నవంబరు 25-30: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ (బ్యాడ్మింటన్)
నవంబరు 28-30: ఖతార్ గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
డిసెంబరు
డిసెంబరు 5-7:
అబుధాబి గ్రాండ్ ప్రీ (ఎఫ్-1 రేస్)
డిసెంబరు 10-14: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ (బ్యాడ్మింటన్)
డిసెంబరు 21-జనవరి 18:
ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (ఫుట్‌బాల్)
పురుషుల హాకీ జూనియర్ వరల్డ్‌కప్ (హాకీ) (షెడ్యూల్ ప్రకటించాలి)