Share News

ఒక్క సిరీ్‌సతో తక్కువ చేస్తే ఎలా?

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:36 AM

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు వైఫల్యంపై ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ స్పందించాడు. ‘ఒక్క సిరీస్‌ ద్వారా జట్టు మొత్తం ప్రదర్శనను...

ఒక్క సిరీ్‌సతో తక్కువ చేస్తే ఎలా?

నాగ్‌పూర్‌: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు వైఫల్యంపై ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ స్పందించాడు. ‘ఒక్క సిరీస్‌ ద్వారా జట్టు మొత్తం ప్రదర్శనను తక్కువ చేయలేం. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు నిలకడగా రాణించి ఎన్నో సిరీ్‌సలను, మ్యాచ్‌లను గెలిపించారు. అయితే ఆసీస్‌ పర్యటనలో జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదనేది వాస్తవమే. సిడ్నీ టెస్టు చివరి ఇన్నింగ్స్‌కు బుమ్రా దూరం కావడం నష్టపరిచింద’ని అన్నాడు.

గిల్‌


ఇదీ చదవండి:

భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..

స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షాకింగ్ డెసిషన్

బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 05:36 AM

News Hub