IT Minister Sridhar Babu : రాష్ట్ర బ్యాడ్మింటన్ చీఫ్‌గా శ్రీధర్‌బాబు
ABN , Publish Date - Jan 04 , 2025 | 06:03 AM
తెలంగాణ బ్యా డ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ హఠా త్తుగా వైదొలిగారు. దీంతో ఆయన స్థానంలో ప్రస్తుత ఐటీ
హఠాత్తుగా వైదొలగిన కేటీఆర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ బ్యా డ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ హఠా త్తుగా వైదొలిగారు. దీంతో ఆయన స్థానంలో ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సచివాలయంలోని శ్రీధర్ బాబు కార్యాలయంలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం సమావేశమైంది. తొలుత కొత్త అధ్యక్షుడితో కూడిన పాత కార్యవర్గాన్ని రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి గోపీచంద్ అధికారికంగా ప్రకటించారు.