Share News

సాత్విక్‌ జోడీ పరాజయం

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:46 AM

తెలుగు షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీకి మలేసియా సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. గతేడాది ఇక్కడ రన్నరప్‌గా నిలిచిన భారత ద్వయం...

సాత్విక్‌ జోడీ పరాజయం

కౌలాలంపూర్‌: తెలుగు షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీకి మలేసియా సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. గతేడాది ఇక్కడ రన్నరప్‌గా నిలిచిన భారత ద్వయం ఈసారి ఫైనల్‌ చేరకుండానే నిష్క్రమించింది. శనివారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో ఏడో సీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ జంట 10-21, 15-21తో కొరియాకు చెందిన కిమ్‌ వోన్‌ హో-సియో సియంగ్‌ ద్వయం చేతిలో ఓటమి పాలైంది.

Updated Date - Jan 12 , 2025 | 01:46 AM