ముంబై జట్టులో సూర్య, దూబే
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:38 AM
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్, ఆల్‌రౌండర్ శివమ్ దూబే రంజీ మ్యాచ్ ఆడనున్నారు. ఈనెల 8 నుంచి జరిగే క్వార్టర్స్‌లో..

ముంబై: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్, ఆల్‌రౌండర్ శివమ్ దూబే రంజీ మ్యాచ్ ఆడనున్నారు. ఈనెల 8 నుంచి జరిగే క్వార్టర్స్‌లో ముంబై జట్టు హరియాణాతో తలపడనుంది. ఇందుకోసం రహానె నేతృత్వంలో 18 మందితో కూడిన ముంబై జట్టును ప్రకటించారు. ఇంగ్లండ్‌పై టీ20ల్లో పేలవ ఫామ్‌తో నిరాశపర్చిన సూర్య ఈ మ్యాచ్‌తో ఫామ్‌ను అందుకోవాలనుకుంటున్నాడు.
ఇదీ చదవండి:
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..
స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షాకింగ్ డెసిషన్
బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి