ఎమ్యెల్యే కృషితో పేట మెడికల్ కాలేజీకి అంబులెన్స్
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:11 PM
నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కృషితో గురువారం హైదరాబాద్‌లోని వేణిరావు ఫౌండేషన్ వారు నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, ఆసుపత్రికి అంబులెన్స్‌ను అందజేశారు.

నారాయణపేట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కృషితో గురువారం హైదరాబాద్‌లోని వేణిరావు ఫౌండేషన్ వారు నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, ఆసుపత్రికి అంబులెన్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఫౌండేషన్ అధినేత రత్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి అంబులెన్స్ కీ ని అందజేశారు.