Home » Telangana » Mahbubnagar
విద్యాశాఖలో కీలక విధులు నిర్వహించే సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే చర్చలకు ఆహ్వానిం చి వాళ్ల సమస్యకు పరిష్కారం చూపాలని మ హబూబ్‌నగర్ లోకసభ సభ్యురాలు డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
నూత న సంవత్సరాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల నుం చేకాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రావడం తో బుధవారం ఆలయాలు రద్దీగా మారాయి.
ధరూరు మండల పరిధిలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయాన్ని బుధవారం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు.
తరత రాలుగా వస్తున్న సంప్రదాయ వస్త్రధారణ, ఆభరణా లు, అలంకరణ పద్ధతులను శ్రద్ధగా కాపాడుకుంటు న్నారు గిరిజనులు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్టేడి యంలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ టోర్న మెంట్ ఉత్కంఠభరింతంగా సాగుతోంది.
నాగర్‌కర్నూల్, జోగుళాంబగద్వాల, వనపర్తి జి ల్లాల్లో నూతన సంవత్సర వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా చేసుకున్నారు.
ఈ ఏడాది వనపర్తి జిల్లా వ్యాప్తంగా నూతన సంవ త్సర వేడుకల్లో భాగంగా జోష్ కనిపించింది.
రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కంపచెట్లతో దర్శనమిస్తు న్నాయి.
నూతన సంవత్సరాన్ని పురస్క రించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్ వద్ద సందర్శకుల రద్దీ కనిపించింది.
నూతన సంవత్సరాన్ని పురస్క రించుకొని ఉమామహేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వెకువజామునుంచే భక్తులు పె ద్ద ఎత్తున తరలివచ్చి ఉమామహేశ్వరుడ్ని ద ర్శించుకున్నారు.