Share News

సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలి

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:38 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ కా న్పుల సంఖ్య పెంచాలని జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్‌ ఝాన్సీ అన్నారు.

సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలి

పాన్‌గల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ కా న్పుల సంఖ్య పెంచాలని జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్‌ ఝాన్సీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గర్భిణు లు, బాలింతలను కంటికి రెప్పలా కాపాడు కోవాలని స్టాఫ్‌ నర్సులకు సూచించారు. వై ద్యాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌, రామయ్య, తా రాశశాంక్‌, హెల్త్‌ సుమనశ్రీ, జయమ్మ, సునీ త, హెల్త్‌ అసిస్టెంట్స్‌ రాంచందర్‌, సతీష్‌, వ సంత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:38 PM