Share News

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:41 PM

గద్వాల సంస్థానాధీశుల వారసుడు శ్రీ కృష్ణరాంభూపాల్‌ జములమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు
పూజలు చేస్తున్న శ్రీకృష్ణరాంభూపాల్‌

గద్వాల, మార్చి 28(ఆంధ్రజ్యోతి): గద్వాల సంస్థానాధీశుల వారసుడు శ్రీ కృష్ణరాంభూపాల్‌ జములమ్మ దేవతను, పరశురాముడిని శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ఈవో పురేందర్‌కుమార్‌ స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్‌ వెంకట్రాములు ఆయనను శేషవస్త్రంతో సత్కరించారు.

Updated Date - Mar 28 , 2025 | 11:41 PM