మూసీ.. నీరు లేక ఎడారిలా..
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:14 AM
నీటి లభ్యత లేక అర్వపల్లి సమీపంలోని జాజిరెడ్డిగూడెం-వంగమర్తి గ్రామాల మధ్య మూసీ వాగు ఎడారిని తలపిస్తోంది.

నీటి లభ్యత లేక అర్వపల్లి సమీపంలోని జాజిరెడ్డిగూడెం-వంగమర్తి గ్రామాల మధ్య మూసీ వాగు ఎడారిని తలపిస్తోంది. వాగులో బోర్లు వేసుకొని పొలాలకు నీటిని తరలిస్తున్నారు. ఈ నెలలో వర్షాలు కురవక వాగులో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి.