చంద్రబాబు ముందు చూపున్న నాయకుడు..

ABN, Publish Date - Apr 20 , 2025 | 02:00 PM

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినీనటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో కావలసిన అవసరాలు.. 20 ఏళ్ల తర్వాత ప్రజలకు ఏం కావాలో ఆలోచించే ముందుచూపు ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినీనటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో కావలసిన అవసరాలు.. 20 ఏళ్ల తర్వాత ప్రజలకు ఏం కావాలో ఆలోచించే ముందుచూపు ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు విదేశాలకు వెళ్ళినప్పటికీ పెట్టుబడులు కోసమే ఆలోచిస్తారని అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందింది అంటే దానికి చంద్రబాబే కారణమన్నారు. బిల్‌గేట్స్ కూడా చంద్రబాబు విజన్ చూసి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారని, పలు కంపెనీలు వచ్చాయని అన్నారు. ప్రపంచంలో ఐటీ రంగంలో తెలుగు వారు రాణిస్తున్నారంటే చంద్రబాబు కృషి వల్లేనని మురళీ మోహన్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: చంద్రబాబు మరింత సుభిక్షంగా పాలన అందించాలి..


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు...

చంద్రబాబు విజన్ ఎంతో గొప్పది..

MP Kesineni Chinni: చంద్రబాబు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం..

For More AP News and Telugu News

Updated at - Apr 20 , 2025 | 02:00 PM