ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌కు కేజ్రీవాల్ 5 ప్రశ్నలు..

ABN, Publish Date - Jan 01 , 2025 | 01:55 PM

న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌‌కు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ఐదు కఠినమైన ప్రశ్నలు సంధించారు. బీజేపీ ఏ తప్పు చేసినా ఆర్‌ఎస్‌ఎస్ మద్దతిస్తోందా.. ఢిల్లీలో ఓట్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది..

న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌‌కు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ఐదు కఠినమైన ప్రశ్నలు సంధించారు. బీజేపీ ఏ తప్పు చేసినా ఆర్‌ఎస్‌ఎస్ మద్దతిస్తోందా.. ఢిల్లీలో ఓట్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.. దీనికి ఆర్‌ఎస్‌ఎస్ మద్దతిస్తోందా.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ భావించడంలేదా.. తప్పుడు పనులు చేయకుండా ఆర్‌ఎస్‌ఎస్ మోదీని ఆపిందా... మోదీ ఎప్పుడు పదవీ విరమణ చేస్తారు.. అంటూ కేజ్రీవాల్ మోహన్ భగవత్‌ను ప్రశ్నించారు. ఈ లేఖ ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాన్స్‌కు తలైవా న్యూఇయర్ విషెస్..

యూపీలో దారుణం.. ఐదుగురు మహిళల హత్య

జయసుధ విచారణకు రావాలంటూ నోటీసులు..

మావోయిస్ట్ లీడర్ హీడ్మా టార్గెట్‌గా స్పెషల్ ఆపరేషన్

కాణిపాకంలో భక్తుల కోసం అధికారుల వినూత్న ప్రయోగం

విదేశీ ప్రయాణికులపై ఐటీ ఫోకస్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 01 , 2025 | 01:55 PM