Andhra Pradesh: ఆ స్టార్ హీరోల స్పెషల్ షోలకు లైన్ క్లియర్..
ABN, Publish Date - Jan 10 , 2025 | 06:23 PM
ఏపీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ స్పెషల్ షోలకు లైన్ క్లియర్ అయింది. రోజుకు ఎన్ని షోలంటే..
ఏపీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ స్పెషల్ షోలకు లైన్ క్లియర్ అయింది. రోజుకు 5 షోల చొప్పున 10 రోజులపాటు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలపై హైకోర్టు తీర్పు ఆధారంగా ఏపీ హోంశాఖ మెమో జారీ చేసింది. గేమ్ ఛేంజర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించగా, డాకు మహారాజ్ సినిమాలో స్టార్ హీరో బాలకృష్ణ నటించారు.
Updated at - Jan 10 , 2025 | 06:23 PM