నాడు ఎన్టీఆర్‌పై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌

ABN, Publish Date - Mar 23 , 2025 | 07:49 AM

హైదరాబాద్: దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ సాగిలపడిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో పాలకులు ఎంత శక్తిమంతులుగా ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడిన న్యాయమూర్తులను కూడా చూశాం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ లొంగిపోయిందని చెబుతారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉండేవారు.

హైదరాబాద్: దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ సాగిలపడిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో పాలకులు ఎంత శక్తిమంతులుగా ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడిన న్యాయమూర్తులను కూడా చూశాం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ లొంగిపోయిందని చెబుతారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఉండేవారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పి.శివశంకర్‌ పనిచేశారు. అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ద్రోణంరాజు సత్యనారాయణ అనే కాంగ్రెస్‌ నాయకుడు హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు. ఈ రిట్‌ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనం నెలల తరబడి విచారించింది. చివరికి ముఖ్యమంత్రి నివాసంలో పరిమితికి మించి పాలు వినియోగించడం వంటి అంశాలలో ఎన్టీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం తేల్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

హైదరాబాద్‌లో డీలిమిటేషన్‌ సమావేశం..


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ దొంగాట

రాజకీయ గళం కోల్పోతాం

బీరు సీసాతో కొట్టి బాలికను చంపి..

For More AP News and Telugu News

Updated at - Mar 23 , 2025 | 07:49 AM