విదేశీ ప్రయాణికులపై ఐటీ ఫోకస్
ABN, Publish Date - Jan 01 , 2025 | 09:19 AM
విదేశీ ప్రయాణికులు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయ పన్ను శాఖ కూడా నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్సుడ్ ప్యాసింజర్స్ ఇన్ఫార్మేషన్ బ్యూరో ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాలు అతిధి యాప్ ద్వారా కస్టమ్స్ శాఖ డీఆర్ఐ నిఘా పెట్టేది..
ABN Internet: విదేశీ ప్రయాణికులు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయ పన్ను శాఖ కూడా నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్సుడ్ ప్యాసింజర్స్ ఇన్ఫార్మేషన్ బ్యూరో ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాలు అతిధి యాప్ ద్వారా కస్టమ్స్ శాఖ డీఆర్ఐ నిఘా పెట్టేది.. అదే కోవలో ఇప్పుడు ఐటీ శాఖ కూడా విమానాయాన సంస్థలు భారతీయుల ప్రయాణాల వివరాలు అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. భారత్‌కు రాకపోకలు సాగించే దేశ, విదేశీ విమానయాన సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాల్సిందేనని ఈ నెల పదో తేదీలోగా ఆ పనిని పూర్తి చేయాలని సర్క్యూలర్లు జారీ చేసింది. అంతేకాదు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండు విదేశీ విమానయాన సంస్థల విషయంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
కాణిపాక వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు
న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 01 , 2025 | 09:19 AM