కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ..చర్చించిన అంశాలు ఇవే

ABN, Publish Date - Jan 10 , 2025 | 09:57 PM

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణను తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. జనవరి 16వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణను తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. జనవరి 16వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీనిపై కేటీఆర్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ కేసు వ్యవహరం వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 10 , 2025 | 09:57 PM