తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
ABN, Publish Date - Mar 28 , 2025 | 01:18 PM
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో రోడ్డు మీదకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎండలు (Sun) మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో రోడ్డు మీదకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ (Telangana)లో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. శనివారం మరింత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు అరెంజ్ అలెర్టు జారీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: విశాఖలో జర్నలిస్టునంటూ వ్యక్త హల్ చల్
ఈ వార్తలు కూడా చదవండి..
భర్తపై అలిగి భార్య ఆత్మహత్యాయత్నం..
టీడీపీలోకి వైసీపీ కీలక నేతలు..
సీఎం చంద్రబాబును అభినందించిన ఎంపీలు..
For More AP News and Telugu News
Updated at - Mar 28 , 2025 | 01:18 PM