వైసీపీ నేతలను కాపాడుతున్న మంత్రి ..
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:57 PM
అమరావతి: వైసీపీ అక్రమార్కులు చేసిన.. చేస్తున్న మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా స్వయాన ఓ టీడీపీ మంత్రి అండదండలు అందిస్తున్నారు. బిల్లులు ఇప్పించే దగ్గర నుంచి దొంగ రవాణా బిల్లుల జారీ వరకు సకలం మంత్రే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.
అమరావతి: వైసీపీ అక్రమార్కులు చేసిన.. చేస్తున్న మట్టి మాఫియాకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా స్వయాన ఓ టీడీపీ మంత్రి అండదండలు అందిస్తున్నారు. బిల్లులు ఇప్పించే దగ్గర నుంచి దొంగ రవాణా బిల్లుల జారీ వరకు సకలం మంత్రే స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. అక్రమ మైనింగ్ వాహనాలను రెవెన్యూ, గనుల శాఖ విజిలెన్స్ విభాగాలు సీజ్ చేస్తుంటే మంత్రి ఆగమేఘాల మీద కదిలిపోతున్నారు. అవి తమ మనుషుల వాహనాలేనని.. వాటిని వదిలేయాలంటూ స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. ఇక ఆయన పేషీ అయితే మట్టి మాఫియా సేవలో తరించిపోతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చిచ్చురేపుతున్న మట్టి మాఫియాకు సారధిగా సదరు మంత్రి వ్యవహరిస్తుండడం కలకలం రేపుతోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ బంపర్ ఆఫర్
మరోసారి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్
మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ...
కరీంనగర్ జిల్లా: నీట మునిగిన ఎస్సీ కాలనీ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 12 , 2025 | 01:57 PM