ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ABN, Publish Date - Mar 27 , 2025 | 11:01 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. మూడు బిల్లుల పై చర్చ జరుగుతోంది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget session) 11వ రోజు (10th Day) గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. మూడు బిల్లుల పై చర్చ జరుగుతోంది. 1. ది తెలంగాణ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్ 2025ను సభలో ప్రవేశపెట్టి, చర్చించి.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆమోదం కోరనున్నారు. 2. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్ 2025 శాసనసభలో ప్రవేశపెట్టి, చర్చించి, సభ ఆమోదం కోరనున్నారు. 3. ద్రవ్య వినిమయ బిల్ 2025ను డిప్యూటీ సీఎం శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదం కోరతారు. అనంతరం శాసనసభ, శాసనమండలిలో కాగ్ రిపోర్ట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క టేబుల్ చేయనున్నారు. అనంతరం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడతాయి. ఏబీఎన్ లైవ్ చూడండి..

Also Read..: గుంటూరు జిల్లా చెరువులో దిగి టెన్త్ విద్యార్థి మృతి


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పకూలిన భవనం ఘటన.. చికిత్స పొందుతూ మేస్త్రీ మృతి..

టూ మేజర్‌ డిగ్రీ విధానం..

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు..

For More AP News and Telugu News

Updated at - Mar 27 , 2025 | 11:01 AM