వృశ్చిక రాశి వారు ఈ పొరపాట్లు చెయ్యొద్దు
ABN, Publish Date - Mar 30 , 2025 | 12:11 PM
వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటయి. కఠిన పరిశ్రమ, ఓపికతో విజయం సాధించవచ్చు. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉండవచ్చు.

వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటయి. కఠిన పరిశ్రమ, ఓపికతో విజయం సాధించవచ్చు. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, వ్యయం అధికంగా ఉండవచ్చు. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త అవసరం. ఏప్రిల్ నుండి జూన్ వరకు గురు బలం వల్ల ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెరుగుదల, వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు లభిస్తాయి. జనవరి 2026 నుండి మార్చి వరకు ఆర్థిక స్థిరత్వం మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీ పూర్తి జాతక వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.
Updated at - Mar 30 , 2025 | 12:11 PM