Home » RashiPhalalu
లక్ష్యాన్ని సాధిస్తారు. సర్వత్రా అనుకూలంగా ఉంటుంది. మాట నిలబెట్టు కుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కష్టమను కున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు.
ఈ రోజు గురువారం (15-8-2024) రాశిఫలాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ రాశివారికి విద్యా సంస్థలలో పనులు పూర్తవుతాయి. దూరంలో ఉన్న బందుమిత్రుల నుంచి ఉల్లాసం కలిగించే సమాచారం లభిస్తుంది.
నేడు (8-5-2023 - సోమవారం) ఏ రాశివారికి ఎలా ఉంటుందన్న విషయాలను ప్రముఖ జ్యోతిష్య పండితుడు బిజుమళ్ళ బిందుమాధవ శర్మ అందించారు.