భర్తపై అలిగి భార్య ఆత్మహత్యాయత్నం..
ABN, Publish Date - Mar 28 , 2025 | 12:15 PM
విశాఖ:అవసరానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య భవనం ఎక్కి దూకేస్తానని హల్ చల్ చేసింది.విశాఖ జిల్లా, వీఎం పాలెం, కొమ్మదిలో ఈ ఘటన జరిగింది. తనకు రూ. 5 వందలు కావాలని ఆమె అడగడం.. భర్త లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది.దీంతో...
విశాఖ: అవసరానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని భర్త (Husband)పై అలిగిన భార్య (Wife) భవనం (Building) ఎక్కి దూకేస్తానని హల్ చల్ (Hall Chal) చేసింది. విశాఖ జిల్లా, వీఎం పాలెం, కొమ్మదిలో ఈ ఘటన జరిగింది. తనకు రూ. 5 వందలు కావాలని ఆమె అడగడం.. భర్త లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య.. వారు ఉంటున్న భవనం మూడో అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి పిట్టగోగ ఎక్కి కిటికిపై ఉన్న సన్ షేడ్‌పై కూర్చొని కిందికి దూకేస్తానని (Suicide Attempt) బెదిరించింది. సుమారు గంటకుపైగా అక్కడే కూర్చోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: టీడీపీలోకి వైసీపీ కీలక నేతలు..
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబును అభినందించిన ఎంపీలు..
ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా యువకులు ఆత్మహత్యాయత్నం..
ప్యాన్ స్లోగా తిరుగుతుందా.. కారణమిదే..
For More AP News and Telugu News
Updated at - Mar 28 , 2025 | 12:15 PM