టీడీపీలోకి వైసీపీ కీలక నేతలు..

ABN, Publish Date - Mar 28 , 2025 | 11:44 AM

నెల్లూరు: వరుసగా వైసీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. నెల్లూరు జిల్లా, జగదర్తి ఎంపీపీ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఉన్న 10 మంది ఎంపీటీసీలో 9 మంది వైసీపీకి ఎదురు తిరగడంతో కోరం లేక గురువారం జరగాల్సిన ఎన్నిక శుక్రవారం నాటికి వాయిదా పడింది. అయితే ..

నెల్లూరు: వరుసగా వైసీపీ (YCP)కి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. నెల్లూరు జిల్లా (Nellore Dist.), జగదర్తి ఎంపీపీ ఎన్నిక (Jagadarthi MPP Election) శుక్రవారం జరగనుంది. ఉన్న 10 మంది ఎంపీటీసీ (MPTC)లో 9 మంది వైసీపీకి ఎదురు తిరగడంతో కోరం లేక గురువారం జరగాల్సిన ఎన్నిక శుక్రవారం నాటికి వాయిదా పడింది. అయితే ఎన్నికకు హాజరుకాకుండా ఎంపీటీసీలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి కాకాణీ, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని ఎంపీటీసీలు లెక్కచేయడంలేదు. వైసీపీలో ఉండలేమని తెగేసి చెప్పేసారు. త్వరలోనే ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు టీడీపీలో చేరే అవకాశముంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: సీఎం చంద్రబాబును అభినందించిన ఎంపీలు..


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా యువకులు ఆత్మహత్యాయత్నం..

ప్యాన్ స్లోగా తిరుగుతుందా.. కారణమిదే..

శుక్రవారం రోజు ఈ పనులు ఎందుకు చేయకూడదో తెలుసా..

For More AP News and Telugu News

Updated at - Mar 28 , 2025 | 11:44 AM