• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

హోరుడింగ్స్‌!

హోరుడింగ్స్‌!

అటు చూడు.. అటు కాదు.. ఇటు చూడు.. నగరాలకు వెళ్లి ఏ వైపు చూసినా హోర్డింగ్స్‌ దర్శనమిస్తాయి. ఎక్కడా ఖాళీ అనేదే ఉం డదు.

ఫైల్స్‌.. క్లియరెన్స్‌!

ఫైల్స్‌.. క్లియరెన్స్‌!

కంప్యూటర్‌లో ఈ-ఆఫీస్‌ ద్వారా మంత్రులకు వచ్చే ఫైళ్లను పరిష్కరించే విషయంలో కందుల దుర్గేష్‌ ఏడో స్థానంలో నిలిచారు.

జీజీహెచ్‌లో గర్భిణి మృతి దురదృష్టకరం

జీజీహెచ్‌లో గర్భిణి మృతి దురదృష్టకరం

రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు వచ్చిన గర్భిణి డెలివరీ సమయంలో అధిక రక్తస్రావంతో మృతిచెందడం దురదృష్టకరమని, అది తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఆయన జీజీహెచ్‌ గైనిక్‌ విభాగాన్ని ఆయన సందర్శించారు.

బైక్‌లు కొట్టేసి... డబ్బులతో జల్సాలు చేసి!

బైక్‌లు కొట్టేసి... డబ్బులతో జల్సాలు చేసి!

రాజమహేంద్రవరం, డిసెంబరు 10 (ఆంధ్ర జ్యోతి): ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. చిన్న పనిలో కుదిరాడు. కష్టప డుతూ బతుకుతున్నాడు. ఓ రోజు బైక్‌ నడపాలనే కోరికతో మారుతాళంతో ప్రయత్నించగా ఫలించిం ది. డబ్బులు బాగా వస్తుం డడంతో బుద్ధి వక్రించి ద్విచక్ర వాహనాల దొంగగా మారాడు. ఆ డబ్బులతో

టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుల దాడి

టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుల దాడి

రంపచోడవరం/గంగవరం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా గంగవరం మండలంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయ కులు బుధవారం సాయంత్రం కత్తితో దాడి చేసి గాయపర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పిడ తమామిడి గ్రామానికి చెందిన రెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి టీడీపీ కార్యకర్త. పంచాయితీ ఎన్ని

అన్నవరం దేవస్థానం ఈవోగా  త్రినాథరావు బాధ్యతల స్వీకరణ

అన్నవరం దేవస్థానం ఈవోగా త్రినాథరావు బాధ్యతల స్వీకరణ

అన్నవరం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం నూతన ఈవోగా నియమితులైన వేండ్ర త్రినాథరావు బు ధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్వామిని దర్శించుకున్న ఆయన అనివేటి మండపంలో ఇప్పటివరకు ఈవోగా ఉన్న వీర్ల సుబ్బారావు నుం

క్రీడా సంబరం...

క్రీడా సంబరం...

జేఎన్టీయూకే, డిసెంబరు 10 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యం లో అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్శిటీస్‌ (ఏఐయూ) సహకారంతో వర్శిటీ మైదానంలో సౌత్‌జోన్‌ అంతర విశ్వవిద్యాలయాల పురుషుల వాలీబాల్‌ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జేఎన్టీ

ఇంత ‘చిన్న’ చూపేంటి?

ఇంత ‘చిన్న’ చూపేంటి?

గోదావరి జిల్లాలో నీరు పుష్కలంగా ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఇక్కడా మెట్ట ప్రాంతం ఉంది. అటు కాలువల నీరూ, ఇటు బోరు నీరు కూడా లభ్యంకాని పొలాలు వేలాది హెక్టార్లలో ఉన్నాయి. వీటిని సాగు చేయడానికి గతంలో ఏర్పాటుచేసిన చిన్న నీటిపారుదల వ్యవస్థ నిర్వీర్యమై పోయింది. ముఖ్యంగా గత వైసీపీ హయాంలో పైసా విదల్చలేదు. దీంతో మొత్తం చిన్న నీటిపారుదల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోయింది. దీన్ని సరిదిద్ది, ఆయా ఎత్తిపోతల పథకాలకు జీవం పోసేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది. అయితే అవి ప్రతిపాదనల దశ దాటకపోవడం అన్నదాతలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

సత్తా చాటిన తుని యువకుడు

సత్తా చాటిన తుని యువకుడు

తుని రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కాకినాడ జిల్లా తునికి చెందిన యువ కుడు తిరుమలనేడి సాయి స్థానం సాధించాడు. ఇటీవల అతడు తయారుచేసిన అతి చిన్న మోటార్‌ వీల్‌ (ద స్మా లెస్ట్‌ మోటరైజ్డ్‌ పోటరీ వీల్‌) గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది

కాకినాడలో పట్టపగలు హత్య

కాకినాడలో పట్టపగలు హత్య

కాకినాడ క్రైం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): చెప్పులు కుట్టుకునే చిరు కార్మికుడిని ఆటో డ్రైవ ర్‌ చేసిన సంఘటన మంగళవారం కాకినాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామా నికి చెందిన కీర్తి సత్యన్నారాయణ (45) వ్యక్తిగత కారణాలతో భార్య, బిడ్డలను వదిలివేసి 10 ఏళ్ల క్రితం కాకినాడ వచ్చేశాడు. స్థానిక రేచర్లపేటకు చెందిన రాళ్ళ మేరీ అనే మహిళతో అ



తాజా వార్తలు

మరిన్ని చదవండి