Home » Andhra Pradesh » East Godavari
ప్రకృ తిని పరిరక్షించుకొనే లక్ష్యంతోనే వన సమారాధ నలు నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే నల్ల మిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం దుప్పల పూడిలో కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో అధ్యక్షుడు కర్రి త్రినాథరెడ్డి అధ్యక్షతన వన సమారాధన నిర్వహించారు.
ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది.
నామినేటేడ్ పదవుల్లో బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని శెట్టిబలిజ డవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు అన్నారు.
: రుడా చైర్మన్ పదవి తనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెట్టిన భిక్షగానే స్వీకరిస్తున్నానని రాజమహేంద్రవరం అర్బన్ డవలప్మెంట్ అధారిటీ(రుడా) చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు.
ఫీల్డ్స్టడీ అండ్ రీసెర్చి ప్రోగ్రాం (ఎఫ్ఎస్ఆర్పీ) 99వ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ట్రైనీ ఐఏఎస్లు 11 మంది ఆదివారం రాజమహేంద్రవరం ఇన్నీసుపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించారు.
ఇసుక దోపిడీ కొనసాగుతూనే ఉంది.. ప్రత్యక్షంగా పరోక్షంగా భవన యజమానుల నుంచి దోపిడీకి పాల్పడుతున్నారు.
కారులో గంజాయి తరలిస్తూ వాహన తనిఖీల్లో పోలీసులను తప్పించుకునే యత్నంలో పరారవుతుండగా గ్రామస్తులు వెంబడించడంతో ఎట్టకేలకు దొరికిపోయాడు నిందితుడు. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
కొత్త మద్యం పాలసీ.. ప్రైవేటు షాపులు అం దుబాటులోకి వచ్చాక మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.నాణ్యమైన సరుకు గొంతులోకి దిగుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త పాలసీ ప్రారంభమైన మూడు వారాలకే బ్రాండ్లు కొరత రావడంతో నొచ్చుకుం టున్నారు.
క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో రెండు రోజులు జరిగిన 68వ అంతర్ జిల్లాల అండర్-17 బాలుర బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి.
104 అంబులెన్సు సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు డిమాండు చేశారు.