Home » Andhra Pradesh » Kadapa
వర్షం నేపథ్యంలో మండలంలోని అధికారులను కలెక్టర్ చామకూరి శ్రీధర్, అదనపు కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన అప్రమత్తం చేశారు. డ్రోన కెమెరా లతో వరద ప్రాంతాలను, శెట్టిగుంట చెరువులోకి నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు.
వాల్మీకిపురం పట్టణంలో ని పట్టాభి రామాలయంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో రాముడి పవిత్రో త్సవాలకు అంకురార్పణ గావించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసా ద్రెడ్డి తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవి, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజలు ఇచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అడిషనల్ కమిషనర్ రాకేశచంద్రం తెలిపారు.
మన జాతిపిత మహాత్మా గాంధీ మాటను ఇప్పుడు తప్పక ప్రస్తావించుకోవాల్సిందే.. ఎందుకంటే నాడు గాంధీతాత కన్న గ్రామస్వరాజ్యం కల నేడు నెరవేరబోతున్నందుకు..
పట్టణంలో విజయదశమి పురస్కరించుకుని పలు వీధు లో దుర్గమ్మను ఏర్పాటు చేసి 9 రోజులు పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆది వారం సాయంత్రం నిమజ్జనం చేశారు.
మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో విజయదశమి వేడుకలను శని వారం అంగరంగ వైభవంగా వైభవంగా నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా శుక్రవారం అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులను కటాక్షించారు.
వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని వాల్మీకి మహాసేన నాయకులు ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.