Home » Andhra Pradesh » Kadapa
కడప సెంట్రల్ జైలుకు వచ్చిన NIA అధికారులు.. రాయచోటిలో ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్నారు. జులై 1న ఇద్దరు ఉగ్రవాదుల్ని తమిళనాడు ఐబీ అధికారులు అరెస్టు..
హత్య సినిమాలో తన తల్లి పాత్రను అసభ్యంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఆ చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేశారు.
కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు ఇప్పటికే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కడప నగరంలోని శంకరాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి లక్ష్మీదేవిని కొడుకు యశ్వంత్ రెడ్డి హత్య చేశాడు. యశ్వంత్ రెడ్డికి గత కొన్నేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలో తనను తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతుకోసి యశ్వంత్ రెడ్డి హత్యచేశాడు.
విద్యుత ట్రాన్సఫార్మర్ పక్కనే కంటైనర్ దుకా ణం ఏర్పాటు చేసినా అధికా రులు ఎందుకు పట్టించుకోరని పలువు రు ప్రశ్నిస్తున్నారు.
మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో త్వర లో డయాలసిస్ సెంటర్‌తో పాటు మార్చురీ, పోస్టుమార్టం, పోలీసు ఔట్‌పో స్టు ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ వెల్లడించారు.
జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి వర్గాలకు ఎన్డీయే ప్రభుత్వం సూపర్‌గిఫ్ట్ ఇచ్చిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
దసరా శరన్న వరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు జగజ్జననీ.. లోకపావని అయిన అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.