Home » Andhra Pradesh » Kadapa
విజయవాడలో హైందవ శంఖారావం బహిరంగ సభకు సంఘీభావంగా ఆదివా రం మదనపల్లె పట్టణంలో విశ్వ హిందూపరిషత ఐక్యవేదిక స భ్యులు ఘనంగా ర్యాలీ నిర్వహిం చారు.
రాష్ట్రంలో సిమెంటు రోడ్లు మంజూరు చేయడంలో, వాటిని నిర్మించడంలో డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ రికార్డు సృష్టించా రని జనసేన సంయుక్త రాష్ట్ర కార్యదర్శి మైఫోర్సు మహేష్ పేర్కొన్నారు.
స్థానిక పటేల్ రోడ్డులోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన వికటించి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మదన పల్లెలో చోటు చేసుకుంది.
సభ్యత్వంతో టీడీపీని బలోపేతం చేద్దామని ఆ పార్టీ మండల కన్వీనరు కె.విజయభాస్కర్‌రెడ్డి పిలుపుని చ్చారు.
సంక్రాంతి పండుగకైనా పాత బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంఘం అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా విరివిగా పాల్గనాలని డాక్టర్ గునిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జగన చేసిన అవిఙనీతి వల్లే విద్యుత రంగం అస్తవ్య స్తమైందని టీడీ పీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్య దర్శి ఎర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ పేర్కొన్నారు.
దేశ సమైక్యత, సమగ్రత, ప్రగతిశీల పోరాటాలకు సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.
కమలాపురం బాలికల ఉన్నత పాఠశాల లో జరిగిన మండల స్థాయి విజ్ఞాన సైన్స ప్రదర్శనలో పలు పా ఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఎంఈవో సుభాషిణి తెలిపారు.
రెవెన్యూ సిబ్బంది ప్రతి అర్జీదారుడి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని కడప ఆర్డీవో జాన ఇర్విన ఆదేశించారు.